W.G: తాడేపల్లిగూడెం (M) వెంకట్రామన్నగూడెం Dr. YSR ఉద్యాన విశ్వవిద్యాలయానికి మరో మూడు కొత్త పేటెంట్లు లభించాయని ఉపకులపతి డా. కే. ధనుంజయరావు మంగళవారం తెలిపారు. తేనె పట్టు మైనం నుంచి షూ పాలిష్, ఫర్నిచర్ పాలిష్, హెయిర్ కండిషనర్ ఉత్పత్తులకుగాను ఈ పేటెంట్లు లభించాయన్నారు. డిగ్రీ ఆఖరి సంవత్సరం విద్యార్థులను, కోర్స్ ఇన్చార్జ్ ఇమ్మానియేల్‌ను ఆయన అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యాన విశ్వవిద్యాలయానికి మూడు పేటెంట్లు


