హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళ అభివృద్ధి సమాజ ప్రగతికి బలమైన పునాది

GNTR: మహిళల ఆర్థిక స్వతంత్రానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం గురించి కలెక్టర్ సాయికాంత్ వర్మ  వివరించారు. మహిళ ఎదిగితే కుటుంబం ఎదుగుతుందని, వారి అభివృద్ధి సమాజ ప్రగతికి బలమైన పునాది అని పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాల ద్వారా ఆర్థికంగా మరింత బలంగా ఎదిగేలా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.