హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్డీవో కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ

సత్యసాయి: మడకశిరలో రూ. 1.20 కోట్లతో నిర్మించనున్న నూతన ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, ఎంపీ బీకే పార్థసారథి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువవుతుందని మంత్రి తెలిపారు.