హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తౌషిక్ మృతిపై సీబీఐ విచారణకు డిమాండ్

ప్రకాశం: కనిగిరి విద్యార్థి సయ్యద్‌ తౌషిక్‌ మృతిపై సీబీఐ విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు వర్ల దేవదాసు మాదిగ డిమాండ్‌ చేశారు. మంగళవారం కనిగిరిలో ఆయన మాట్లాడుతూ.. తౌషిక్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 12న ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహాధర్నాకు వేలాదిగా తరలిరావాలని కోరారు.