హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా: ఎంపీ

ATP: ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచి అర్హులకు రేషన్ అందేలా చూడాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సూచించారు. అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా పెంచాలని అధికారులను కోరారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలని JC విష్ణు చరణ్ సూచించారు.