హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రూ. 7 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

KKD: ఏలేశ్వరం మండలం కొత్త ఎర్రవరంలో రూ. 7 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ శంకుస్థాపన చేశారు. ‘పల్లె పండుగ 3.0’లో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి, రహదారి సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.