PDPL: ధర్మారం మండల పరిషత్ ఆధ్వర్యంలోని 3 షట్టర్లకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో సుమలత తెలిపారు. అక్టోబర్ 7 నుంచి 9 వరకు దరఖాస్తులు అందజేయబడతాయని, 12 నుంచి 14 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని వెల్లడించారు. 15న టెండర్లు తెరుస్తామని పేర్కొన్నారు. రూ.10,000 దరఖాస్తు ధర చెల్లించాలని సూచించారు. అలాగే రూ.1,00,000 డిడి తీయాలని తెలిపారు.
తెలంగాణ
'షట్టర్లకు టెండర్లు ఆహ్వానం'


