ATP: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్వర్ణ గ్రామ, వార్డుల శాఖ ఆధ్వర్యంలో కౌశలం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ITI, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు 8న జరిగే ప్లేస్‌మెంట్ డ్రైవ్‌కు హాజరుకావచ్చన్నారు. బెంగళూరులోని ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక ఉంటుందని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా యువతకు సువర్ణావకాశం


