HYD: క్రిశాంక్ అరెస్టుపై BRS లీగల్ సెల్ లాయర్ లక్ష్మణ్ స్పందించారు. మెట్టు సాయికుమార్ బాధితుడు కాకపోయినా గంటల వ్యవధిలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారని ఆరోపించారు. BRS ఇచ్చిన 50కి పైగా ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కోర్టు అనుమతి లేకుండానే పోలీసులు సెక్షన్లు నమోదు చేశారని ఆరోపిస్తూ, తప్పుడు కేసులపై పరువునష్టం దావా వేస్తామని అన్నారు.
తెలంగాణ
క్రిశాంక్ అరెస్టుపై లాయర్ ఫైర్


