కాకినాడలో ఎంపీ ఉదయ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన ఇంటి ముట్టడికి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు యత్నించారు. తమకు నెలకు రూ. 26 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఎంపీ ఉదయ్ ఇంటి వద్ద ఉద్రిక్తత


