హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొలనూర్‌ రైల్వే గేటు వారం మూసివేత

PDPL: కొలనూరు ఎల్‌సీ-34 రైల్వే గేటును ఈనెల 6 నుంచి 12 వరకు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఈ మార్గంలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇప్పటికీ అనుమతులు మంజూరైన పనుల్లో పురోగతి లేదని వారు పేర్కొన్నారు. తాత్కాలిక సర్దుబాట్లు కాకుండా శాశ్వత పరిష్కారం ఎప్పుడు చూపుతారని ప్రశ్నిస్తున్నారు.