హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశా కార్యకర్తల వేతనాలు చెల్లించాలని వినతి

NZB: బతుకమ్మ, దసరా పండగలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆశా కార్యకర్తల వేతనం వెంటనే చెల్లించాలని మోస్రా పీహెచ్‌సీ ఆశా యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, చిత్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మోస్రా పీహెచ్‌సీలో ఆశా డే సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం వేతనాలు సమయానికి చెల్లించకపోతే పండగలు ఎలా చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.