GNTR: గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మంగళవారం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని ఎమ్మెల్యే పరిశీలించారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు అందుబాటులో ఉంటా: ఎమ్మెల్యే


