BPT: జిల్లా ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా నేర ప్రభావిత (క్రైమ్ ప్రోన్) ప్రాంతాలపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. నేరాలను ముందుగానే గుర్తించి అరికట్టడం, శాంతిభద్రతలను మరింత కట్టుదిట్టం చేయడమే లక్ష్యంగా ఈ అత్యాధునిక నిఘా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా


