హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమష్టి కృషితోనే విజయం సాధ్యం: సింధు

WG: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేస్తే విజయం సాధ్యమని BJP యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పైడికొండల సింధు పిలుపునిచ్చారు. మంగళవారం తాడేపల్లిగూడెం BJP కార్యాలయంలో పట్టణ పార్టీ సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆమె సూచించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.