హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంత దసరాకు శాంతి కమిటీ సమావేశం

RR: ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మంగళవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ సంఘాల ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని వర్గాల ప్రజలు పరస్పర సహకారంతో వేడుకలు నిర్వహించాలని ఎస్‌హెచ్‌ఓ సూచించారు.