హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం

NGKL: కల్వకుర్తి పట్టణంలోని వైఆర్‌ఆర్ కాంప్లెక్స్‌లో బీఆర్ఎస్ నాయకులు, ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రామాల వారీగా పట్టభద్రులను గుర్తించి ఓటు నమోదు చేయించాలని కోరారు.