MLG: పోలీసు ఉద్యోగాల కోసం వరంగల్ ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ డిగ్రీ అభ్యర్థులు అక్టోబర్ 10 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. RTC కాలనీ, వడ్డేపల్లి, హనుమకొండలో దరఖాస్తులు సమర్పించాలని ములుగు DSCDO అధికారి కొమురయ్య తెలిపారు.
తెలంగాణ
పోలీసు ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్


