హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్లు, రుణమాఫీ వెంటనే అమలు చేయాలి

WNP: కలెక్టర్‌కు సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని, విద్యుత్ కోతలు నివారించాలని, రైతు రుణమాఫీ అమలు చేయాలని పి. అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం, కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన అన్నారు.