MDCL: KBR పార్క్ చుట్టూ ప్యాకేజీ-1, 2 కింద చేపట్టనున్న స్టీల్ ఫ్లైఓవర్ల డిజైన్లలో ప్రభుత్వం మార్పులు చేసింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముగ్ధ జంక్షన్, అక్కడి నుంచి ముఫఖమ్ జా కాలేజీ వరకు పనులను MEIL సంస్థకు అప్పగించింది. గతంలో ప్రతిపాదించిన TV9, NFCL జంక్షన్ల గ్రేడ్ సెపరేటర్ల పనులను పూర్తిగా రద్దు చేసింది.
తెలంగాణ
KBR ఫ్లైఓవర్ల డిజైన్లలో మార్పులు


