హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటమి భయంతోనే ఎమ్మెల్యేపై ఆరోపణలు'

ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటమి భయం చుట్టుకుందని టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచారి అన్నారు. అనంతపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.