హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు హెచ్ఐవిపై అవగాహన

VZM: ఏపీఎస్ఏసీఎస్, డీఏపీసీయూ ఆదేశాలతో సీబీటీఐ ఆధ్వర్యంలో చీపురుపల్లి మోడల్ డిగ్రీ కాలేజీలో మంగళవారం హెచ్ఐవిపై అవగాహన సదస్సు జరిగింది. 'ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ 2026'లో భాగంగా విద్యార్థులకు హెచ్ఐవి సంక్రమణ మార్గాలు, నిరోధక చర్యలు, తగు జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉపేంద్ర చారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.