NRPT: ఊట్కూరు మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా సీనియర్ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అర్హుడైన పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ దృష్టి


