NRPT: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. తొలగించిన ఓట్లను పునఃపరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహించాలని కోరారు.
తెలంగాణ
సర్‌కు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన


