NTR: జగ్గయ్యపేటలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను సహాయ వ్యవసాయ సంచాలకులు రెగ్యులర్ సి. భవాని, ఏఓ వి. రవికుమార్ మంగళవారం తనిఖీ చేశారు. అనుమతి లేని బయో ఉత్పత్తులను విక్రయించవద్దని, ‘నాట్ ఫర్ సేల్’ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. కాలం చెల్లిన పురుగుమందుల వివరాలను ప్రత్యేక స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు


