హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చెత్త నుంచి సంపద సృష్టించాలి'

PPM: చెత్తను సమస్యగా కాకుండా సంపదగా మార్చే విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎంపీడీవో ఎస్. రమేష్ అన్నారు. కొమరాడ మండలంలోని చినఖేర్జెల గ్రామంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లతో కలిసి ఒక్కరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.