KMR: ఎల్లారెడ్డిలోని IKP,PPCకొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులు,బుక్‌కీపర్లు,సెంటర్ ఇన్‌చార్జ్‌లకు కేంద్రాల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. జిల్లా మార్కెటింగ్ సీఆర్‌పీలు పుష్ప, భాగ్య, పూర్ణి కేంద్రాల నిర్వహణ,బుక్‌కీపింగ్, మౌలిక వసతుల నిర్వహణపై అవగాహన కల్పించారు. APM రామనారాయణగౌడ్ మాట్లాడుతూ రైతులకు గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలన్నారు.
తెలంగాణ
PPC కేంద్రాల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ


