BPT: వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కూచిపూడి అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన అంగన్‌వాడీ ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాజీవితం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా దీనిని చేపట్టారు. కేంద్రంలో అందుతున్న పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్యను పరిశీలించిన ఎమ్మెల్యే, చిన్నారులకు పండ్లు పంపిణీ చేసి తల్లులతో ముచ్చటించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్‌వాడీ ఉత్సవంలో ఎమ్మెల్యే


