హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదర్శంగా నిలిచిన ఉద్యోగి దంపతులు

BHNG: దత్తప్పగూడెం గ్రామానికి చెందిన బాసని రాములు,ధనమ్మ దంపతులు తమ రేషన్ కార్డును స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము రేషన్‌కు అర్హులు కాదని, తమకు వచ్చే రేషన్ బియ్యం నిజమైన పేదలకు అందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాములు తెలిపారు. వారి నిర్ణయాన్ని సర్పంచ్ గుండు యాదగిరిగౌడ్, అభినందించారు.