NLG: ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ బుధవారం దేవరకొండ మండలంలో పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు శేరిపల్లిలో నూతనంగా నిర్మించిన మహిళ సమాఖ్య భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 10:30 గంటలకు రత్యతండాలో మహిళా సమాఖ్య భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.11:30 గంటలకు డిపో పరిధిలో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కు మద్దతుగా కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
తెలంగాణ
రేపు దేవరకొండలో పర్యటించనున్న: ఎమ్మెల్యే


