HNK: కేయూలోని కే-హబ్ అభివృద్ధి పనులను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. నిర్మాణ పురోగతి, మౌలిక వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. కే-హబ్ ద్వారా విద్యార్థులు, యువతలో నైపుణ్యా భివృద్ధి, ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: KU కే-హబ్ పనులను పరిశీలించిన కలెక్టర్


