NZB: వ్యవసాయ సీజన్లో రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని టీజీఎన్పీడీసీఎల్ సీఈ కమర్షియల్ జి. నాగప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం డిచ్పిల్లి, భీమ్గల్, ఆర్మూర్లోని సబ్స్టేషన్లు, ఎస్పీఎం షెడ్లను పరిశీలించారు. విఫలమైన డీటీఆర్ లను వెంటనే మార్చి సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఈ పి.వి. రాజేశ్వరరావు ఉన్నారు.
తెలంగాణ
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలి


