హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

NRML: అక్టోబర్‌ను జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంగా పాటిస్తున్న సందర్భంగా సైబర్ నేరాల నివారణపై రూపొందించిన పోస్టర్లను నిర్మల్ ఎస్పీ డా.జానకి షర్మిల మంగళవారం ఆవిష్కరించారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నందున ప్రజలు ఆన్లైన్ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.