JGL: సైబర్ ఫిర్యాదులపై వెంటనే స్పందించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సైబర్ కేసుల పురోగతిపై సమీక్షించారు. జాతీయ సైబర్ భద్రతా మాసం సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌లో 'పాజ్, థింక్, వెరిఫై' సూత్రం పాటించాలన్నారు. మోసపోతే తక్షణం 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
తెలంగాణ
సైబర్ ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి: ఎస్పీ


