PLD: నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబు కార్యాలయంలో ఆశా కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని వినతి


