MNCL: డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాలను దసరా నాటికి లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం మంచిర్యాల, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలలో డబుల్ బెడ్రూం ఇళ్లను సందర్శించి, పెండింగ్ పనులను పరిశీలించారు. మిగిలిన పనులు వేగవంతంగా పూర్తి చేసి, లబ్ధిదారులకు గృహాల అప్పగింతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ
'దసరా నాటికి డబుల్ బెడ్రూం ఇళ్ళు అప్పగించాలి'


