NLG: దేవరకొండ సమీపంలోని శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 11 నుంచి 22 వరకు జరగనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని దేవస్థానం కమిటీ వారు డీఎంకు వినతిపత్రం ఇచ్చారు. భక్తుల సౌకర్యార్థం బస్సులు ఆపాలని కోరారు. మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు,దేవస్థానం కమిటీ అధ్యక్షులు వనం జగదీశ్వర్ పాల్గొన్నారు.
తెలంగాణ
బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని డీఎంకు వినతి


