హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేషన్ ఈ-కేవైసీకి 15 వరకు గడువు'

సత్యసాయి: లేపాక్షి రైస్ కార్డుదారులు ఈ నెల 15లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని తహసీల్దార్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. ఎఫ్‌పీ షాప్‌ డీలర్‌ ద్వారా ePOSలో ఆధార్‌ లింక్‌ మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేయించుకోవాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే మినహాయింపు ఉందన్నారు.