ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్యపై మంగళవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, కలెక్టర్ విజయ సునీతతో సమాలోచనలు నిర్వహించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి లభ్యత, బోర్లు ఎండిపోవడం, తాగునీటి సరఫరా పరిస్థితులపై చర్చించారు. తక్షణ చర్యలతో పాటు శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం


