హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతరకు రావాలని మంత్రిని ఆహ్వానం

SDPT: ఈ నెల 9న కరీంనగర్ ఫిలిం భవన్‌లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి జానపద సాంస్కృతిక జాతరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సంకల్ప సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాతర పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. జానపద కళాకారులు, భజన, కోలాట, బతుకమ్మ బృందాలు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.