హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా రాజశేఖర్

NGKL: జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా ఆకుతోట రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం విద్యా కమిటీ ఛైర్మన్ మాచిపెద్ది శివకుమార్, మాజీ అధ్యక్షుడు మిడిదొడ్డి శ్యాంసుందర్, బచ్చు రామకృష్ణలు నూతన అధ్యక్షుడు రాజశేఖర్‌‌ను శాలువాతో సన్మానించారు.