హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ కార్డుదారులు ఈ పని చేయాల్సిందే..

CTR: జిల్లాలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సూచించారు. అక్టోబర్ నెల రేషన్ సరుకులు తీసుకునే సమయంలో రేషన్ దుకాణాల్లో మొబైల్ నంబర్ నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఇప్పటికే సరుకులు తీసుకున్న వారు డీలర్‌ను సంప్రదించాలని సూచించారు.