W.G: పోషణ మాసంలో భాగంగా తణుకు మండలం కోనాల, ముద్దాపురం గ్రామాల్లో మంగళవారం అంగన్‌వాడీ ఉత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. పైడిపర్రు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సీహెచ్. వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారుల పోషణ, పూర్వ ప్రాథమిక విద్య, అంగన్‌వాడీ కేంద్రాల సేవలపై తల్లులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
తణుకు మండలంలో అంగన్వాడీ ఉత్సవం


