హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాణసంచా విక్రయాలకు దరఖాస్తు చేసుకోవాలి: సీపీ

KNR: దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణసంచా దుకాణాల ఏర్పాటుకు ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. 5 సెట్ల పత్రాలు, NOCలతో పోలీస్ కమిషనరేట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఎక్స్‌ప్లోజివ్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.