హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రిజర్వేషన్లు అన్ని పార్టీల్లో అమలు చేయాలి'

VSP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల్లోని అన్ని కులాలకు 34% రిజర్వేషన్లు దక్కేలా రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు రాజు గౌడ్ యాత కోరారు. బీసీల పేరుతో నాలుగైదు కులాలు మాత్రమే రాజకీయ ఫలాలను అనుభవిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జనాభా శాతాన్ని బట్టి 34 శాతం రిజర్వేషన్లు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.