కృష్ణా: మక్తల్ బీజేపీలో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఉట్కూరు పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్ బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డిపై మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్ విమర్శలు చేశారు. సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
మక్తల్ బీజేపీలో ఆధిపత్య పోరు


