హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ టెండర్‌పై బీఆర్‌ఎస్ నేత డిమాండ్

SDPT: హుస్నాబాద్‌లో బతుకమ్మ ఏర్పాట్ల కోసం మున్సిపల్ అధికారులు నిర్వహించిన రూ.15 లక్షల టెండర్‌ను రద్దు చేసి రీటెండర్ చేపట్టాలని బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్లమ్మ చెరువు కట్టపై సుందరీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. టెంట్లు, మైక్‌సెట్లకు ఇంత భారీ మొత్తం ఎందుకని ప్రశ్నించారు.