హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ప్రజాప్రతినిధులకు సన్మానం

KRNL: ఓర్వకల్లు మండలం హుస్సేనాపురంలో మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలను మాజీ MLA కాటసాని రామభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ సన్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పదవులు ముగిసినా ప్రజాజీవితంలో కొనసాగాలని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన మాజీ ప్రజాప్రతినిధులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.