NLG: అక్టోబర్ 8న ఉదయం 10:30 గంటలకు నల్గొండ ITI క్యాంపస్ పక్కన ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి. సాహితి తెలిపారు. SSC నుంచి డిగ్రీ, ITI, డిప్లొమా, B.Tech, ఫార్మసీ అర్హత కలిగిన 18-35 ఏళ్ల యువతీ యువకులు హాజరుకావచ్చన్నారు. అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని చెప్పారు.
తెలంగాణ
నల్గొండలో 8వ తేది మినీ జాబ్ మేళా


