హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్కర్ల జీతాల పెంపునకు నిర్ణయం: VC

MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ వర్కర్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని ఉపసంచాలకులు జి. అండ్ శ్రీనివాస్ తెలిపారు. యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్‌లో పనిచేస్తున్న వర్కర్ల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వర్కర్లు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు పాల్గొన్నారు.